వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

సంక్షేమ రాజ్య దార్శనికుడు ..ప్రజాస్వామ్య పరిరక్షుడు

April 13, 2019

అక్టోబర్‌ 10, 1927‌లో బొంబాయి శాసనమండలిలో మాట్లాడుతూ భారతదేశంలో సాధారణ జీవన ప్రమాణాన్ని పెంచాలంటే వ్యవసాయంగా నుండి కొంత మంది శ్రామికులను పరిశ్రమల వైపు మళ్ళించాలని సూచించాడు. ఫలితంగా ఈ రెండు రంగాలలో అధిక ఉత్పాదకత సాధ్యమవుతుందని పేర్కొన్నాడు. దీని కొరకు ‘’స్టేట్‌ ‌సోషలిజం’’ను ప్రతిపాదించాడు. భూమిని ప్రభుత్వ యజమాన్యంలో ఉంచి సమిష్టి, సహకార వ్యవసాయ పద్దతిని అనుసరించాలి. వ్యవసాయానికి పరిశ్రమలకు కావల్సిన మూలధనాన్ని ప్రభుత్వము సమకూర్చాలి. దీని వల్ల నిరుపేదలకు ఉపాధి భద్రత, కనీస ఆదాయాలు లభించి గ్రామీణ పేదరికం, సంపద మరియు ఆదాయాల పంపిణిలో అసమానతల సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందన్నాడు.

నేడు డా . అంబేద్కర్ జయంతి సందర్బంగా ..అస్నాల శ్రీనివాస్ ప్రత్యేక వ్యాసం ..
‘ప్రజాతంత్ర ‘ ఈ పేపర్ లో ..