వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

వివి అక్రమ నిర్బంధం పై మీ వైఖరి స్పష్టం చేయండి ..!

April 10, 2019

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కు వరవర రావు సహచరి హేమలత బహిరంగ లేఖ

తెలంగాణ ప్రజలకు విరసం నేత , విప్లవ కవి పెండ్యాల వరవర రావు ( వివి ) చేసిన సేవలు, ఆరోగ్య స్థితి, వయసు దృష్టిలో పెట్టుకుని, మహారాష్ట్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న అక్రమ నిర్బంధం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరుతూ వివి సహచరి హేమలత బుధవారం బహిరంగ లేఖ విడుదల చేశారు . నరేంద్ర మోడీ పట్ల కేసీఆర్ ప్రభుత్వం ప్రకటిస్తున్న వ్యతిరేకత నిజమైనదేనని, చిత్తశుద్ధి కలిగినదేనని చూపుకోవాలంటే వరవరరావు అక్రమ నిర్బంధం మీద నిర్ద్వంద్వమైన వైఖరి ప్రజలకు తెలియజేయాలనిహేమలత లేఖలో కోరారు . లేఖ పూర్తి పాఠం ‘ప్రజాతంత్ర’ రేపటి ఈ పేపర్ లో ..