Take a fresh look at your lifestyle.

రైతు సంక్షేమమే సిఎం కెసిఆర్ లక్ష్యం

జగిత్యాల , జనవరి 4 : దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా రైతుకు 24 గంట విద్యుత్‌ పంపిణీ చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దని కోరుట్ల ఎమ్మెల్యే క్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. రైతుబంధు, రైతుభీమా పథకాను ప్రవేశపెట్టి వారికి భరోసా ఇచ్చారని అన్నారు. గ్రామాల్లోని రైతును రాజుగా చేయడమే సీఎం కేసీఆర్‌ ప్రధాన క్ష్యమన్నారు. రైతుకు నిరంతరంగా సాగునీరు అందించాన్న సంక్పంతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారని తెలిపారు. ఇటీవ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు ఐకేపీ , అంగన్‌వాడీ సిబ్బంది గ్రామాల్లో రాజకీయాు చేశారనీ, ఈ విషయాన్ని తమ దృష్టికి వచ్చాయన్నారు. ఉద్యోగాకు రాజీనామా చేసి రాజకీయాు చేయవచ్చని సూచించారు. కొన్ని గ్రామాల్లో మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ పను ల్లో జాప్యం జరుగుతుందనీ, వెంటనే సంబదిత కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాని అధికారును ఆదేశించారు. గ్లొ కుర్మకు ప్రభుత్వం అందిస్తున్న పథకాు పక్కదారి పట్టకుండా అర్హుకు అందించాని పేర్కొన్నారు. పట్టణాతో పాటు గ్రామాల్లో గ్లొ కుర్మకు ప్రభుత్వం అందిస్తున్న పథకా ప్రగతి పై పు వివరాు అడిగి తొసుకున్నారు. సబ్సిడీపై అందించే గొర్రెకు వైద్యపరీక్షు తప్పనిసరిగా చేయాని సూచించారు. అర్హు ఎంపికలో అధికాయి నిబంధనను అనుసరించి పనిచేయాన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యు తప్పవని హెచ్చరించారు. ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పు సంక్షేమ పథకాను ఆము చేస్తోందన్నారు. ప్రతి ఎకరానికి నీరందించేందుకు క్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెంఛన్లు, డబుల్‌ బెడ్‌రూంతో పాటు పు సంక్షేమ పథకాను అంది స్తామన్నారు. రైతు ఆర్థికాభివృద్ది కోసం రైతు బందు, రైతు బీమా, పంట పెట్టుబడి, నిరంతర విద్యుత్‌ సరఫరాను ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అందజేస్తున్న ఘనత సీఎం కేసీ ఆర్‌కే దక్కుతుందన్నారు. చేపడుతున్న పు అభివృద్ధి పనును త్వరగా పూర్తి చేయాని అధికారుకు సూచించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy