Take a fresh look at your lifestyle.

రెచ్చి పోతున్న ఇసుక మాఫియా

కోరుట్ల పట్టణ విలీన గ్రామం అయి నా యకీన్‌ ‌పూర్‌ ‌గ్రామంలో ఆదివా రం వాగులో ట్రాక్టర్‌ ‌బ్లేడ్‌ ‌తో పెద్ద పెద్ద గుంతలు తీస్తూ ఇసుక తోడుతున్న వేముల రాములు అనే ట్రాక్టర్‌ అతనిని ఇలా అక్రమంగా ఇసుక తోడటం వాగు ఆనవాళ్లు లేకుండా చేయ డం తప్పు ఇసుక తోడడం ఆపేయాలని చూసించగ  నీవు ఎవడ్రా నేను ఎవరికి ఏమి కావాలో వారికి పడేశాను నాకు అడ్డు చెప్పకుండా వెళ్ళిపో అని వెళ్లకుంటే ట్రాక్టర్‌ ‌తో తొక్కిస్తానని నిన్ను రేపటి లోగా గ్రామంలో లేకుండా చేస్తాను అని హెచ్చరించడంతో వెంటనే తప్పుకున్న అతను ఇసుక నింపుకుని వెళ్ళిపోతుండగ నేను వెంటనే సంబంధిత తహసిల్దార్‌ ‌కు ఎస్సై గార్లకు సమాచారం ఇచ్చాను ఎస్సై రాజప్రమీల కానిస్టేబుల్‌ ‌ను పంపించి వివరాలు సేకరించారు అనంతరం నేను పోలీస్‌ ‌స్టేషన్‌ ‌లో కేసు నమోదు కు పిర్యాదు చేయడం జరిగింది.   జర్నలిస్ట్ ‌లకు కూడా ఇసుక మాఫియా నుండి బెదిరింపులు వస్తున్నాయంటే వారి ఆగడాలు ఎంత వరకు వచ్చాయో అర్థం అవుతుంది.

Leave a Reply