Take a fresh look at your lifestyle.

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం

యోగ శిక్షణ ద్వా రా ఎంతటి కార్యనైన సాదించవచ్చని యోగ ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం పోందవచ్చని యోగ శిక్షకులు కృష్ణమూర్తి గురుజీ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగ ద్యాన శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిం చారు. ఈ సంధర్భంగా గురుజీ కృష్ణమూర్తి మాట్లడుతూ పది రోజల శిక్షణ కాలంలో శారిరక వ్యాయామాలు, అసనాలు, సూర్య నమస్కారాలు, బ్రీతింగ్‌ ఏక్సర్‌సైజ్‌లు, ప్రాణయాములు, అక్యూప్రజర్‌, ‌లాఫీంగ్‌ ‌తేరఫీ, వాటర్‌ ‌తెరఫీ, పంచకోశ శుధ్దితో పాటు మనసిక ఓత్తిడి నుండి బయటకు రావడానికి సూచనలు ఆరోగ్యంగా జీవించాడానికి అవసరమైన ద్యాణ శిక్షణ కార్యక్రమాలు నెర్పించబడాతాయని అన్ని రకాల మానసిక రుగ్మతలు తోలగించబడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ ‌నేమురి లతసత్యనారాయణ, నాయకులు కంతి మోహన్‌రెడ్డి, గూడ రమేష్‌, ఉటూరి ప్రదీప్‌కుమార్‌, ‌నాంపల్లి రమేష్‌, ‌జెఎన్‌ అశోక్‌, ఉప సర్పంచ్‌ ‌గూడ రాంరెడ్డి, రాదరాపు దేవదాస్‌, ‌దాసరి గంగనర్సయ్య. నాచుపల్లి రాజ్‌కుమార్‌, ‌మహిళలు, గ్రామస్థులు పాల్గోన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!