వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

జాతరకు ముస్తాబైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

April 8, 2019

మండలంలోని వర్షకోండ గ్రామంలోని అతి పురతణ శ్రీ వేంకటేశ్వర స్వామి అలయంలో ఉగాది నూతన సంవత్సర పర్వదినాన్ని పురష్కరించుకోని గ్రామాభివృద్ధి కమిటి, అలయ కమిటిల ఆధ్వర్యంలో శనివారం జరుగనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలకు అలయం ముస్తాబైంది. జాతర ఉత్సవాల్లో భాగంగా గ్రామ పురవీదుల్లో స్వామి వారి పల్లకి సేవ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ జాతరకు ఇతర జిల్లాల నుండి పెద్ద భక్తులు తరలివచ్చి అలయంలో మొక్కులు చెల్లింకుంటారు. జాతర కోసం ప్రత్యేక విద్యుత్‌ ‌దీపాల అలంకరణతో అలయం ముస్తాబవుతోంది. అర్చకులు అన్వేష్‌చారి, రామ్‌చారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.