Take a fresh look at your lifestyle.

భద్రాచలంలో 19 కరోనా పాజిటివ్‌ ‌కేసులు

: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గురువారం నాడు కరోనా పరీక్షలు నిర్వహించారు. 56 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 19 మందికి పాజిటివ్‌ ‌నిర్ధారణ అయినట్లు వైద్యాదికారులు తెలిపారు. పట్టణంలో కరోనా పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాంధోళణ చెందుతున్నారు. దాదాపుగా అన్నీ కాలనీలకు చెందిన వారు కరోనా బారిన పడటంతో ఆయా కాలనీవాసులు భయాంధోళనలో ఉన్నారు.

Leave a Reply