వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

భక్తి శ్రద్ధ్దలతో మోహర్రం

September 10, 2019

హైదరాబాద్‌ ‌చార్మినార్‌ ‌వద్ద...
హైదరాబాద్‌ ‌చార్మినార్‌ ‌వద్ద…
పరిగిలో...
పరిగిలో…

త్యాగస్ఫూర్తిని కొనసాగించాలని సిఎం కెసిఆర్‌ ‌సందేశంమంచితనం, త్యాగానికి నిదర్శనమే మొహర్రం అని, ఇస్లాంకు కేంద్రమైన మానవతావాదాన్ని ప్రతిబింబించే మొహర్రం త్యాగ స్ఫూర్తిని కొనసాగిద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. మంగళవారం మొహర్రం పండుగ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం శతాబ్దాల క్రితం జరిగిన చారిత్రాత్మక పోరాటం మొహరం అన్నారు. మహ్మద్‌ ‌ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ ‌హుస్సేన్‌ ‌చేసిన అత్యున్నత త్యాగానికి గుర్తుగా మొహర్రం జరుపుకుంటున్న విషయం తెలిసిందే.