Take a fresh look at your lifestyle.

బంగారు తెంగాణే సీఎం కేసీఆర్‌ క్ష్యం

జనగామ, జనవరి 07, (ప్రజాతంత్ర ప్రతినిధి) : తెంగాణ రాష్ట్రాన్ని బంగారు తెంగాణగా తీర్చిదిద్దాని సీఎం కేసీఆర్‌ క్ష్యమని, గ్రామాకు గ్రామాలే కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాయంలో తరిగొప్పు మండంలోని అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ గ్రామశాఖ అధ్యక్షుడు బూస బిక్షపతితోపాటు సుమారు 200 మంది ఎంపీటీసీ జొన్నగోని కిష్టయ్య ఆధ్వర్యంలో, జనగామ మండంలోని పసరమడ్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ సిద్దుతోపాటు సుమారు 200 మంది కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగి రిరెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి కేసీఆర్‌ ప్రధాన మంత్రి కావాని భారతదేశ ప్రజు ముక్తకంఠంతో కోరుతున్నారన్నారు. రాష్ట్రానికి యువ కిషోరం క్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి కావాని తెంగాణ ప్రజు ఎప్పుడు ఎప్పుడంటూ ఎదురుచూస్తున్నారన్నారు. తెంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాు యావత్‌ భారతదేశంలోనే ఆదర్శంగా నిలిచాయ న్నారు. రాష్ట్రంలో అమవుతున్న సంక్షేమ పథకాు, తీసుకునే నిర్ణయాు, నది జలాు, రైతన్న జీవన విధానంలో మార్పు తేవడం, దేశంలోనే తెంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిం దని అలాంటి నాయకుడు రాష్ట్రానికే పరిమితం కావద్దని దేశానికే ప్రధాన మంత్రి అయితే యావ త్‌ భారతదేశం అన్ని రంగాల్లో ముందుంటుంద న్నారు. సీఎం కేసీఆర్‌ మేథస్సుతో సముద్రంలో కలిసిపోయే వృథానీటిని వినియోగానికి తెస్తే ప్రతి ఎకరం దేశంలో సస్యశ్యామంగా మారుతుందనే ఆలోచనకు దేశ ప్రజు జేజేు కొడుతున్నారన్నా రు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెంగాణ రాబోయే రోజుల్లో కరువు బారి నుండి కాపాడ డమే గాకుండా సస్యశ్యామంగా మారేందుకు దోహదపడుతుందన్నారు. కేటీఆర్‌ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామకం అవడం రాష్ట్ర ప్రజకే ఎంతో గర్వంగా ఉందని యువ నాయకుని సేమ సద్వినియోగం చేసుకోవాని తెంగాణ ప్రజు ఎదురుచూస్తున్నారన్నారు. జనగామ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్‌ యువ నాయకుడు కేటీఆర్‌ అండదండతో అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపేందుకు తనవంతు కృషి చేస్తానని తనపై నమకంతో వందలాది మంది కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరడం సంతోషకరమన్నారు. మీ నమ్మకాన్ని వమ్ముచేయకుండా మీముందు ఉండి అభివృధ్ధి పథకంలో నడిపించేందుకు తనకు సహకరించాని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాడిపెల్లి ప్రేమతారెడ్డి, నాయకు అర్జు సుధాకర్‌రెడ్డి, త్లాపెల్లి పోచయ్యగౌడ్‌, జనగామ మండ సర్పంచ్‌ ఫోరం మాజీ అధ్యక్షుడు బాల్దె సిద్దు, తదితయిన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy