వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ప్లీన‌రీకి టిఆర్ఎస్ ఎన్నారైలు

April 28, 2018

టిఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆద్వర్యం లో టిఆర్ఎస్ ఎన్నారై నాయకులూ కార్ ర్యాలీలో టిఆర్ఎస్ పార్టీ 17వ ప్లీనరీకి హాజరు అయ్యారు. ఈ ర్యాలీ తెలంగాణభవన్ నుండి కొంపల్లి లోని ప్లీనరీ వరకు సాగింది. మహేష్ బిగాల మాట్లాడుతూ ఈ ప్లీనరీ కి 24 దేశాలనుండి 125 మంది హాజరు అయ్యారని తెలిపారు. కెసిఆర్ గారి సూచనా మేరకు ఇప్పటివరకు 25 దేశాలలో ఎన్నారై శాఖలు ప్రారంభించామని ఆదేవిదంగా కెసిఆర్ గారు పెట్టె థర్డ్ ఫ్రంట్ కి కూడా అండగా ఉంటామని అన్నారు.