Take a fresh look at your lifestyle.

ప్రజా సమస్యల పై వెంటనే స్పందించాలి

ప్రజావాణిలో అధికారుల ను ఆదేశించిన కలెక్టర్‌
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు సమస్యల ను అధికారులు వెంటనే స్పందించి వారి సమస్యల ను పరిష్కరించాల ని .ప్రజ సమస్య సత్వర పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సిహెచ్‌ శివలింగయ్య పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజా వాణి సందర్భంగా జిల్లా నలు మూల నుండి ప్రజలు వివిధ సమస్యల పరిష్కార నిమిత్తం అందజేసిన ఫిర్యాదులు స్వయంగా పరిశీలించి ఆయా శాఖల అధికారుల కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారు సమస్యల ను సంబంధిత శాఖ అధికారులు 15 రోజుల్లోగా క్షేత్రస్థాయిలో పరిశీలించి మానవతా దృక్పథంతో వాటిని పరిష్కరించాల ని ఆదేశించారు. నేటి ప్రజావాణిలో 81 దరఖాస్తుల ను వివిధ సమస్యల పై ప్రజలు అందజేయగా ఇందులో అధికంగా వికలాంగుల కు సదరం సర్టిఫికెట్‌ మంజూరీ, ఆసరా పెన్షన్‌, భూ తగాదాలు , తాత్కాలిక ఉద్యోగాలు , సబ్సిడీపై బోర్ల మంజూరు మొదల గు దరఖాస్తులు ఉన్నాయి. ప్రజావాణిలో నేటి వరకు 14, 714 దరఖాస్తులు అందజేయగా ఇందులో 12, 005 అర్జీల ను పరిష్కరించడం జరిగిందని, పెండిరగ్ల్‌ ఉన్న 2709 దరఖాస్తుల ను సంబంధిత శాఖ అధికాయి వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ అభివ ృద్ధి కార్యక్రమాు మండ, గ్రామస్థాయిలో సమర్థవంతంగా అము జరిగేలా ప్రతి మండ ప్రత్యేక అధికారి ప్రతి బుధవారం ఆకస్మికంగా ప్రభుత్వ వసతి గృహాు , ప్రభుత్వ వైద్యశాలో, ప్రభుత్వ పాఠశాలు, అంగన్‌ వాడి కేంద్రానును సందర్శించి, నివేదిక సమర్పించాని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివ ృద్ధి సంస్థ అధికారి సూర్యనారాయణ, ముఖ్య ప్రణాళిక అధికారి కొమురయ్య,వివిధ శాఖ జిల్లాస్థాయి అధికాయి, తదితయి పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy