Take a fresh look at your lifestyle.

ప్యాకింగ్‌…!!

‌వచ్చేనా దేశవ్యాప్త లాక్‌ ‌డౌన్‌
‌మొదలయుందా కౌంట్‌ ‌డౌన్‌

ఆగని మరణ మృదంగం
రాష్ట్రాల్లో కొరోనా  వీరంగం

నియంత్రణ తారక మంత్రం
పట్టించుకోరు ఈ తంత్రం

విచ్చలవిడిగా తిరుగుడు
వైరస్‌  ‌వొడిలో వొరుగుడు

దవాఖాన ల్లో ప్యాకింగ్‌
‌శ్మశానాల్లో  పార్కింగ్‌

‌కేంద్రం చేతిలో తాళం కప్ప!!
దేశం పెద్దర్వాజకు వేలాడు చిప్ప!!
కత్తెరశాల కుమార స్వామి
సీనియర్‌ ‌జర్నలిస్ట్,  ‌ప్రజాతంత్ర 

Leave a Reply