Take a fresh look at your lifestyle.

పోదు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తా ..

మానుకోట బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌…

రాష్ట్రాల మాట చెల్లుబాటు అయితేనే దేశం ఫెడరల్‌ ‌స్ఫూర్తి కి నిదర్శనంగా నిలుస్తుందని స్వాతంత్రం వచ్చిన నుంచి మొదలు కొని ఇప్పటి వరకు నాటి ప్రధాని నెహ్రు మొదలు నేటి రాహుల్‌ ‌వరకు పేదల ఉద్దరిస్తామనే ప్రకటనలు తప్ప ఇప్పటి వరకు దేశానికి పేదలకు చేసిందేమీలేదని ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్‌ ‌రావు అన్నారు గురువారం మానుకోట పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌బిజెపి రెండు చోర్‌ ‌పార్టీలేనని ఒకరికంటే ఒకరు ఘనులని ఎద్దేవాచేశారు ,రాస్తారం ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఏర్పడిందని ఇటువంటి తరుణంలో ప్రతి శాఖను ప్రక్షాళన చేయాలనీ అందులో ముక్యంగా రెవిన్యూ విభాగాన్ని ప్రకాశాల చేయాలనీ బ్రిటిష్‌ ‌కాలంలో రెవిన్యూ వాసులు కోసం మాత్రమే ఈ విభాగం పనిచేసేదని ప్రస్తుతం రెవిన్యూ వాసులు చేయడం లేదని ప్రభుతవమే రైతులకు పంట సహాయం చేస్తుందని ఇటువంటి తరణంలో ఆ శాఖ ను ప్రక్షాళన చేయబోతున్ననని అన్నారు సమైక్య పాలనలో నీటి తీరువా పన్ను విధించే వారని దానిని తెలంగాణ ప్రభుత్వం రద్దుచేసినదని అన్నారు రాస్తరాలను గోల్‌ ‌మాల్‌ ‌చేయడంలో కాంగ్రెస్‌ ‌బిజెపి రెండు పోటీ పడుతున్నాయని 16 కి 16 సీట్లు గెలిచి గెలిస్తేనే దేశంలో తతెలంగాణ చక్రం తిప్పుతుందన్నారు ముక్యంగా విభజ చట్టంలో అనేక హామీలు నేవేర్చడంలో కేంద్రంలో బిజెపి వెనుకకు పోయీందని అవినేరవేరాలన్న మం తెలంగాణ దేశంలో ఎలుగెత్తి నిలవాలన్న కారు 16 గెలవాలన్న నూతన జిల్లాల ఏర్పాటును ప్రతిపక్షాలు వ్యతిరేకినచాయనికొత్త జిల్లాలు అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శిచారు మానుకోట పూర్తి గ వెనుకబడిన గిరిజన జిల్లా అని ఈ జిల్లాలో అనేక సదుపాయాలు రావాల్సి ఉందని బయ్యారం ఉక్కు పరిశ్రమ ను ఏర్పాటు చేస్తామని అదేవిదంగా 7 గిరిజన నియోజకవరగా లో వున్నా పోదు రైతుల సమస్యను ఎన్నికల అనంతరం తీరుస్తామని హామీ ఇచ్చారు వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలో అభ్యర్థి మాలోత్‌ ‌కవిత ను గెలిపించి మరోసారి తెలంగాణ గళ న్నీ ఢిల్లీ కి వినిపించాలని అన్నారు అనంతరం నూతన మండలాల ఏర్పాటు పై హామీ ఇచ్చారు .. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి . తుమ్మల నాగేశ్వర రావు .మానుకోట డోర్నకల్‌ . ‌పినపాక ఇల్లందు నర్సంపేట శాసన సభ్యులు శంకర్‌ ‌నాయక్‌ ‌డిఎస్‌ ‌రెడ్యా నాయక్‌ ‌రేగా కాంతారావు పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి , మాలోత్‌ ‌కవిత , పార్లమెంట్‌ ఇం‌చార్జి సత్యవతి రాథోడ్‌ ‌వివిధ కార్పొరేషన్ల ఛైర్మెన్‌ ‌లు జిల్లా మండల స్థాయీ నాయకులూ సర్పంచులు పాల్గొన్నారు ..

Leave a Reply

error: Content is protected !!