Take a fresh look at your lifestyle.

పేదకు అందుబాటులోకి జనరిక్‌ మందు : డాక్టర్‌ సుధాకర్‌

సుబేదారి, జనవరి 9, (ప్రజాతంత్ర విలేకరి) : ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వరంగల్‌ బ్రాంచ్‌లో డాక్టర్‌ కే.సుధాకర్‌ రెడ్డి అధ్యక్షతన కొనుగోు కమిటీ సమావేశం జరిగింది. ఈ కొనుగోు కమిటీ సమావేశంలో జనరిక్‌ మెడికల్‌ షాప్‌ మందు, రక్తనిధి సంబందించిన కిట్స్‌ కొనుగోు ‘‘కొటేషన్స్‌’’ పిువగా జనరిక్‌ మందు షాపుకు జనరిక్‌ మందు సరఫరా చేయడానికి 7 కొటేషన్స్‌ రావడం జరిగిందని డాక్టర్‌ సుధాకర్‌ తెలిపారు. ఈ కొటేషన్స్‌ బుధవారం రెడ్‌ క్రాస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో కొటేషన్స్‌ పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈ కొటేషన్స్‌ స్క్రూటినీ చేసి రెండు రోజులో తక్కువ ధరకు కొటేషన్స్‌ వేసినవారికి ఆర్డర్‌ ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదకు అందుబాటులోకి నాణ్యమైన జనరిక్‌ మందును విక్రయంచేలా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ముందుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ కోశాధికారి యం. నాగయ్య, రెడ్‌ క్రాస్‌ రాష్ట్ర మేనేజింగ్‌ కమిటీ సభ్యు ఈవి.శ్రీనివాస్‌రావు, ఫస్ట్‌ వైస్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా పాక వర్గ సభ్యు పొట్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా పాక వర్గ సభ్యు జయశ్రీ చెన్నమనేనిు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!