Take a fresh look at your lifestyle.

పెండిరగ్‌ భూసేకరణ పను వెంటనే పూర్తి చేయాలి

మహబూబ్‌నగర్‌, జనవరి 8, (పజాతంత్ర ప్రతినిధి) : జిల్లాలో జాతీయ రహదారి భూసేకరణ పను, పెండిరగులో ఉన్న భూసేకరణ పను త్వరితగతిన పూర్తి చేయాని జిల్లా కలెక్టర్‌ డి.రోనాల్డ్‌ రోస్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాయంలో తహశీల్దార్లు, డిప్యూటి తహశీల్దార్లు, పంచాయితీ రాజ్‌, ఆర్‌ అండ్‌ బీ, సర్వే ల్యాండ్‌ రికార్డ్సు అధికారుతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ రహదారి నాుగు లైన్ల రైల్వే డబ్లింగ్‌ పను సర్వే పూర్తి చేయాని, రైల్వే పనుకు సంబంధించి రూ॥ 3000/` వరకు ఇవ్వవచ్చని, ధరణిలో రైల్వే లైను రికార్డ్సు మార్చుకుని కేసు ఫైల్‌ చేయాని ఆన్నారు. మినిమం ఎంత వస్తుందో అంత డబ్బు ఆర్డర్‌ పాస్‌ చేసి డబ్బు ఇవ్వడం మొదు పెడితే అందరు వచ్చేస్తారని అన్నారు. జడ్చర్ల, ఎదిర వ్యవసాయ భూముకు ఎంత రేటు ఇస్తామో అంతే ఇచ్చేయాని సూచించారు. రేటు ఫైనల్‌ చేసి అవార్డ్స్‌ పాస్‌ చేయాని, అవార్డ్స్‌ పాస్‌ చేసి పేమెంటు ఇవ్వకుండ ఉన్నవి త్వరగా పూర్తి చేయాని అన్నారు. జాతీయ రహదారి 2వ ఫేస్‌లో 125 ఎకరాకు సర్వే పూర్తి అయ్యిందని, హెడ్‌ మార్కింగ్‌ చేసి సర్వే పూర్తి చేసి మూడవ ఫేసుకు ఫైనల్‌ సబ్‌మీట్‌ చేయాని అన్నారు. నవాబ్‌పేట, కర్వెనలో చాలా వరకు పెండిరగులో ఉన్న పనును త్వరగా పూర్తి చేయాని, బ్యాలెన్సు ఎంక్వైరి చేసి ఫారం సి ఇవ్వాని, మీకు అడిగిన దాని కంటే ఎక్కువనే ఇస్తామని, మీ డబ్బు ఎక్కడికి పోదని తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు. భారతీయుకు సంబంధించి ఎస్‌బి రికార్డ్సు అన్ని రెడీగా ఉన్నాయని, 125 ఎకరాకు అప్రూవల్‌ ఇచ్చామని అన్నారు. కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి సమాచారంలో రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేయాని సంబంధిత అధికారుకు సూచించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ కె.స్వర్ణత, ఆర్‌డిఓ శ్రీనివాసు, డిఆర్‌డిఓ రవి, తహశీల్దార్లు, డిప్యూటి తహశీల్దార్లు, సంబంధిత అధికాయి తదితయి పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy