వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పీవోకే స్వాధీనానికి ఆర్మీ సిద్ధం: ఆర్మీ ఛీఫ్‌

September 12, 2019

‌చీఫ్‌ ‌బిపిన్‌ ‌రావత్‌ ‌సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుండి ఆదేశాలు అందినవెంటనే మాట.. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. పీవోకే స్వాధీనానికి ఆర్మీ సిద్ధంగా ఉందన్న బిపిన్‌ ‌రావత్‌…. ‌కేంద్రం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కేంద్రం ఎప్పుడు ఆదేశించినా… పీవోకేలో ఆపరేషన్‌కు ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు.ఈ మధ్య వరుస సంస్కరణలతో భారీగా ఆయుధ సంపత్తి ని పెంచుకున్న త్రివిధ దళాలకు , ఆర్టికల్‌ 370 ‌రద్దు తరువాత జమ్మూకాశ్మీర్లలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా వేసిన ప్రణాలికను అమలుపరచడం గొప్ప విజయానికి సంకేతంగా విశ్లేషకులుభావిస్తున్నారు.