వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పి వి సింధు ‘ బంగారం…!’

August 25, 2019

ఆదివారం జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో పి వి సింధు ప్రత్యర్థి జపాన్ క్రీడాకారిణి ఒకహురనె ను ఓడించి ప్రపంచ విజేత గా నిలిచింది.ప్రతిష్టాత్మక మైన ఈ పోటీల్లో ఫైనల్స్ కు చేరడం ఇది మూడో సారి.