Take a fresh look at your lifestyle.

పిహెచ్‌సిల్లో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌ ప్రశాంత్‌ పాటిల్‌

ప్రజల కు మెరుగైన వైద్యసేవలందించాలి
పిహెచ్‌సిల్లో ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌ ప్రశాంత్‌ పాటిల్‌

ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ద్వారా ప్రజల కు మెరుగైన సేవలం దించాని వరంగల్‌ అర్బ న్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ వైద్యాధికారుల ను, సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ఆకస్మికంగా హసన్‌పర్తి, కమలాపూర్‌, ఉప్పల్‌ పిహెచ్‌సిను సందర్శించారు. అనంతరం అక్కడి రోగుల తో మాట్లాడి వైద్యం అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. సిబ్బందితో సమకూర్చవల్సిన పరికరాల ను, వసతు లు గూర్చి అడిగి తెలు సుకున్నారు. హసన్‌పర్తి పిహెచ్‌సిలో ఓపి వార్డులు , ప్రసవగది, ఆపరేషన్‌ థియేటర్‌ ఇతర అన్ని విభాగల ను సందర్శించారు. వైద్యాధికారుల తో మాట్లాడుతూ ఎక్కువగా పిహెచ్‌సిలో ప్రసవాలు జరిగేవిధంగా అన్ని చర్యలు తీసుకోవాన్నారు. అనంతరం కమలాపూర్‌లో పిహెచ్‌సి ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవల గురించి తెలు సుకొని, స్కానింగ్‌ మిషన్‌ సద్వినియోగం చేసుకోవాల న్నారు. 30పడకల ఆసుపత్రికి అనుగుణంగా డాక్టర్లు, సిబ్బంది మంజూరు కోసం ఉన్నతాధికారుల ను సంప్రదిస్తానని తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy