వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పాము కాటుతో బాలిక మృతి

April 9, 2019

పాము కాటుకు అభం శుభం తెలియని బాలిక పాముకాటుకు బలైంది. ఈ ఘటన నంగునూరు మండలం పాలమాకులలో చోటుచేసుకుంది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం… పాలమాకుల గ్రామానికి చెందిన ముద్ర వేణి నాగరాజు నవ్య దంపతుల పెద్ద కుమార్తె జాహ్నవి నాలుగు సంవత్సరాలు రోజు మాదిరిగానే ఉదయం ఇంటి ముందు ఆటలు ఆడుకుంటుంది ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉన్న పొదల నుంచి నాగుపాము వచ్చి పాపను అను కాటు వేయడంతో వెంటనే బాలిక నోటి నుండి నూరు సులు రావడంతో తల్లిదండ్రులు గమనించి సిద్దిపేట ఆసుపత్రికి తరలిస్తుండడంతో మార్గమధ్యంలో మరణించింది దీంతో తల్లిదండ్రులు బంధువుల రోదనలు మిన్నంటాయి గ్రామస్తులంతా కన్నీటి పర్యంతమయ్యారు.