Take a fresh look at your lifestyle.

పశువు అభివృధ్ధిలో గోపామిత్ర పాత్ర కీలకం

జనగామ, జనవరి 10, (ప్రజాతంత్ర ప్రతినిధి) : రైతుకు మేుజాతి పశువు సంతతి సంక్రమిస్తుందంటే గోపామిత్ర పాత్ర ఎంతో కీకమైందని తెంగాణ రాష్ట్ర పశుగణాభివృధ్ధి సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ జి మంజువాణి అన్నారు. గోపామిత్ర ఆధ్వర్యంలో పశువుకు గర్భాదారణ చేయగా కృత్రిమ గర్భాదారణ ద్వారా పుట్టిన 185 మేుజాతి పశువు ప్రదర్శన లింగాఘనపురం మండం వడిచెర్ల గ్రామంలో గురువారం నిర్వహించారు. ఈ శిబిరానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఒక గ్రామంలోనే గోపామిత్ర ఆధ్వర్యంలో చేసిన కృత్రిమ గర్భాదారణ ద్వారా 185 మేుజాతి పశువు సంక్రమించడం సంతోషకరమన్నారు. వీటిపోషణతో పాడి అభివృధ్ధి పెరిగి రైతు కుటుంబాల్లో అధిక లాభాు రావడం సంతోషకరమన్నారు. పశుగణాభివృధ్ధి సంస్థ చైర్మన్‌ సీహెచ్‌ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ పశుగణాభివృధ్ధి సంస్థ ద్వారా పశువుకు కృత్రిమ గర్భాదారణ చేస్తే ఆడదూడ పుట్టే వీర్యాన్ని సరఫరా చేయనున్నామని ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాన్నారు. పశుసంవర్థకశాఖ అధికారి బిక్షపతి మాట్లాడుతూ గోపామిత్ర ద్వారా కృత్రిమ గర్భాదారణ పశువుకు చేస్తే గ్రామాలో ఇప్పటి వరకు 90శాతం మేుజాతి పాడిపశువు అభివృధ్ధి చెందాయని నూటికి నూరుశాతం మేుజాతి పశువులే సంక్రమించే విధంగా తమ సంస్థ పనిచేస్తుందన్నారు. కార్యనిర్వహణాధికారి గోపాల్‌రావు మాట్లాడుతూ వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో ఐఎన్‌ఏపీహెచ్‌ ప్రోగ్రాం ద్వారా గోపామిత్ర సంస్థ ప్రతి ఆడపశువు చెవుకు ట్యాగ్‌ వేస్తూ ప్రతి ఆడపశువు పశుగణణ కోసం ట్యాగ్‌ు వేస్తున్నారని ఇది ఇప్పటి వరకు 75శాతం పూర్తి అయిందని మిగతాది రెండు నెల వ్యవధిలో పూర్తి చేయడమే గాకుండా ప్రతి పశువు యొక్క ఆరోగ్య విషయాు ఆన్‌లైన్‌లో పొందుపరుచనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ రాజిరెడ్డి, ఎంపీటీసీ అంజయ్య, పాకేంద్రం అధ్యక్షు వీరయ్య, డీఎల్‌డీఏ డైరక్టర్‌ సీహెచ్‌ ఉపేందర్‌రెడ్డి, జె జనార్థన్‌రెడ్డి, గీత ప్రసాద్‌రావు, గోపామిత్ర సూపర్‌వైజర్‌ జైపాల్‌రెడ్డి, గోపామిత్రు వీరస్వామి, రమేష్‌కుమార్‌, సంపత్‌, పరుశరాము, పాకేంద్ర కార్యదర్శి యాదగిరితోపాటు పా ఉత్పత్తి దాయి పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy