Take a fresh look at your lifestyle.

పల్లెల్లో వేడెక్కిన రాజకీయం పోటీపడుతున్న యువనేతు బుజ్జగింపుల్లో పార్టీ నాయకులు

జనగామ, జనవరి 9 : సర్పంచ్‌, వార్డు సభ్యు పదవు కోసం పోటీ పడుతున్న ఆశావహుతో పల్లెల్లోసందడి నెకొంది. ప్రధానంగా యువత ఎక్కువమంది నామినేష న్లు వేస్తున్నారు. కొమ్ము తిరిగిన రాజకీయనేతకు సవాళ్లు విసరుతున్నారు. పోటీ చేయాని ఆశిస్తున్న అభ్యర్థు పదవును ఏకగ్రీవం చేసుకునేందుకు గ్రామంలో పోటీ చేసే ప్రత్యర్థుతో మంతనాు సాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న టీఆర్‌ పార్టీ మద్దతుదాయిగా పోటీ చేసే ఆశావహు పెరిగారు. వీరిని సీనియర్‌ నేతు బుజ్జగించి ఎవరు బరిలో ఉండాలో సూచిస్తు న్నారు. జిల్లాలో ఈనె 21న జరిగే గ్రామ పంచాయతీ ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదతో నామినేషన్ల పక్రియ బుదవారంతో ముగిసింది. 500 జనాభా దాటిన తం డాు పంచాయతీుగా రూపుదిద్దుకోవడం, విద్యా వంతు, యువత ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దఎత్తున ఆసక్తి చూపుతుండడంతో ప్లలె పోరు రసవత్తరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 301 గ్రామ పంచాయతీకుగాను 150 మహిళకు, 151 జనరల్‌ స్థానాకు కేటాయించారు. ఇందులో వంద శాతం గిరిజన జనాభా ఉన్న 37 పంచాయతీను వారికే కేటాయించారు. 21న మొదటి విడత ఐదు మండలాు జనగామ, నర్మెట, తరిగొప్పు, బచ్చన్నపేట, లింగా ఘనపురం, మండలాల్లో ఎన్నికు నిర్వహిస్తారు. ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కేటగిరీ వారీగా ఎన్నిక సిబ్బందికి శిక్షణ కార్యక్రమాను అధికాయి పూర్తి చేశారు. నామినేషన్ల స్వీకరణ అనంతరం చేపట్టే కార్యక్రమాపై దృష్టి సారించారు. నామినేషన్లు స్వీకరిం చేందుకు ఒక్కో మండంలో ఐదు క్లస్టర్‌ గ్రామాకు రిటర్నింగ్‌ అధికారును నియమించారు. ఎన్నికల్లో భాగంగా ఈనె 21న జనగామ నియోజకవర్గంలోని 4 మండలాు, స్టేషన్‌ పరిధిలోని ఒక మండం మొత్తం ఐదు మండలాకు చెందిన వంద గ్రామా ు, 906 వార్డుకు తొలి విడత పోలింగ్‌ జరగనున్నది. పో లీసు శాఖ సైతం సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌ గుర్తించింది. వాటిపై ప్రత్యేకంగా నిఘా పెట్టి ఎన్నికను ప్రశాంతంగా ముగించేందుకు ప్రయత్నిస్తోంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy