వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నేనున్నాను.. అధైర్యపడొద్దు…

April 9, 2019

అకాలవర్ష బాధిత రైతులకు హరీష్ రావు పరామర్ష
నంగునూరు మండలంలో సోమవారం కురిసిన అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే హరీష్ రావు
పరామర్శించారు. ఎవరూ అధైర్యపడొద్దని, తానున్నానంటూ భరోసా కల్పించారు.