Take a fresh look at your lifestyle.

నేడు యాదాద్రికి సిఎం కెసిఆర్‌

అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేసే అవకాశంయాదాద్రి పనుల పురోగతి, యాగం నిర్వహణపై సిఎం కెసిఆర్‌ ‌మరోమారు దృష్టి నిలిపారు. ఇప్పటికే పూర్తి కావస్తున్న పనులపై ఆరా తీసారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శనివారం యాదాద్రి రాన్నారు. శనివారం ఉదయం యాదగిరిగుట్టకు బయలుదేరనున్నారు. ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన, యాదాద్రి పనుల పురోగతిపై సక్షించి సీఎం దిశానిర్దేశర చేయనున్నారు. యాదాద్రిలో తలపెట్టిన మహాసుదర్శన యాగంపై సీఎం చర్చించనున్నారు. యాగం నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశర చేయనున్నారు. ఇప్పటికే దీనిపై చిన్నజీయర్‌ ‌స్వామితో చర్చించారు. దేశంలోని పలుఉవరు వేందపండితలు సమక్షంలో యాదాద్రి క్రతువు నిర్వహించాలని సిఎం యోచిస్తున్నారు. అట్టహాసంగా ఈ కార్యక్రమం నిర్వహణకు కృషి చేస్తున్నారు. మరోవైపుయాదాద్రి పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. సిఎం రాకను పురస్కరించుకుని పోలీస్‌ ‌యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లుచేస్తోంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!