వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నేటి నుంచి శ్రీ స్వయంభు వరసిద్ధి వినా యక స్వామి బ్రహ్మోత్స వాలు

September 1, 2019

అంగరంగ వైభవంగా శ్రీ వర సిద్ధి వినాయకుని బ్రహ్మో త్స వాలను నిర్వహించేందు కు జిల్లా  యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరి గిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు.
 ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లా డుతూ నేటి నుండి సెప్టెంబర్ 22 వరకు తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరి గిందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యంకలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ అన్ని ఏర్పాట్లుచేస్తున్నామన్నారు.*బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తు ల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు పెంచాలని ఈవో కు ఆదేశాలు ఇచ్చామన్నారు.  ఇప్పటికే భక్తులకు పంపిణీ చేసేందుకు 70 వేల కు పైగా లడ్డులను సిద్ధంగా ఉంచా మని, భక్తులకుపూర్తిస్థాయి లో వినాయక స్వామి వారి  దర్శనభాగ్యం కల్పించేందు కు అన్ని ఏర్పాటు చేశామ న్నారు.పటిష్ట మైన పోలీసు భద్రత ను ఏర్పాటు చేశామ న్నారు .భక్తులకు త్రాగునీరు కు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశా మని పారిశుద్ధ్య నిర్వహణ లో భాగంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశా లు ఇచ్చామన్నారు*
 *అంగరంగ వైభవంగా జరిగే  శ్రీ వరసిద్ధి వినాయకుని బ్ర హ్మోత్సవాలలో జరిగే వాహ న సేవలకు పూర్తి భద్రత ఏర్పాటు చేయడం జరిగిం దని, అధికారులందరూ సమ న్వయంతో పనిచేసి బ్రహ్మో త్సవాలను విజయవంతం చేయాలని తెలిపారు.
 ప్రజలందరూ ఆ వరసిద్ధి వినాయకుని కృపాకటాక్షాలు పొందాలని ఆశిస్తున్నామ న్నారు.