Take a fresh look at your lifestyle.

నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి

స్థానిక ఎంపిటిసి ఉట్కూరి శోభ వినతి
రామన్నపేట,జనవరి05(ప్రజాతంత్ర విలేకరి): రామన్నపేట పట్టణ కేంద్రంలో గత మూడు నెలు నుండి త్రాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని నీటి సమస్యను సంబందిత అధికాయి వెంటనే పరిష్కరిం చాని మండ అభివృద్ది అధికారి బి.శిరీషకు మండ ప్రాధేశిక సభ్యురాు ఉట్కూరి శోభ మండ సమవే శంలో మెమోరాండం అందజేశారు. రామన్నపేట మేజర్‌ గ్రామపంచాయితీలోని అనేక వార్డులో నీటి సమస్య ఉందని నల్లా ద్వారా రెండు రోజుకు ఒక్క సారి నీటి సరఫరా అవుతున్న ప్రజకు సరిపడా నీరు అందడం లేదని శోభ పేర్కొన్నారు. గ్రామ పంచాయితీ చెత్తా చెదారం తొగించక పోవడంతో పారిశుద్ద్యం అస్థ్యవ్యస్తంగా ఉండటంతో తద్వారా ప్రజు రోగా బారిన పడుతున్నారని ఆమె తెలిపారు. బీసీ, ఎస్టీ, ఎస్సి, మైనార్టీ, మాడా కార్పోరేషన్‌ దరఖాస్తు చేసుకున్న, అర్హులైన బ్దిదారుకు ఋణాు వెంటనే మంజూరు చేయాని కోరారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలో చదువుతున్న విద్యార్థుకు 10వ తరగతిలో మెరుగైన ఫలితాు వచ్చె విధంగా ఉపాధ్యాయు కృషి చేయాన్నారు. మండ కేంద్రంలోని స్థానిక ప్రత్యేక అవసరా గ కేంద్రం వద్ద పారిశుధ్యం పరిశుభ్రం చేయుటకు చర్యు తీసుకోవాన్నారు. శివాయంలో వద్ద అసంపూర్తిగా ఉన్న మంచినీటి ట్యాకిని పూర్తి చేయాని వినతి పత్రంలో కోరారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy