వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నిరుద్యోగ విద్యార్థుల కోసం ఈస్ట్ జోన్ పోలీసుల మెగా జబ్ మేల

September 21, 2019

హైదరాబాద్ పాతబస్తీ చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరుద్యోగ విద్యార్థులు ఉన్నత చదువులో ఉతిర్ణులైన విద్యార్థులకు మెగా జబ్ మేల క్యాంప్ ఈస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.మాలక్ పేట చదర్ ఘాట్ ప్రాంతాలలో నివసించే యువత ఈ మెగా జబ్ మేల ని సద్వినియోగం చేసుకున్నారు.నగరంలోని వివిధ సాఫ్ట్ వెర్ కంపెనీ ఉద్యోగులు వీరి కి ఇంటర్వ్యూ చేసి వీరిని ఎంపిక చేసుకున్నారు.సుమారు100మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు.ఈ కార్యక్రమానికి ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ గురు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.నిరోద్యోగా యువతకి ఉద్యోగాలు రావడం హర్షణీయం అన్నారు.