Take a fresh look at your lifestyle.

ధాన్యం కొనుగోులో మ్లిర్లు సహకరించాలి

వరంగల్‌రూరల్‌, అక్టోబర్‌ 11 (ప్రజాతంత్ర విలే కరి) :
రైతుకు మద్దతు ధర అందించడం కోసం ప్రభుత్వం చేపడుతున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేయడానికి మ్లిర్లు సహకరించా ని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.మహేందర్‌రెడ్డి కోరారు. పౌర సరఫరా శాఖ, పౌర సరఫరా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోుపై అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్బంగా జేసి మాట్లాడుతూ పౌర సరఫరా సంస్థను రాష్ట్రస్థాయిలో పోలీసు శాఖ వారు పర్యవేక్షించడం వ్ల ఇప్పటికీ గాడిలో పడిరదని ఇకముందు కూడా ఇలాగే కొనసాగా న్నారు. ఎన్నిక వాతావరణం ఉన్నప్పటికీ పౌరసరఫరా అధికారును ధాన్యం కొనుగోు ప్రక్రియపైనే నిమగ్నం కావాని ఆదేశాు ఇచ్చా మని పేర్కొన్నారు. మ్లిర్లు ధాన్యం నాణ్యంగా ఉండాని, పెండిరగ్‌ బ్లిుు రావాని కోరుతు న్నారని, తమస్థాయిలోని సమస్యను పరిష్కరించి మిగతా వాటిని కమిషనర్‌కు లేఖ రాస్తామని తెలిపారు. ధాన్యం సేకరణలో నాణ్యత, దిగుమతి విషయంలో సమస్యు తలెత్తకుండా డిఆర్‌డిఓ, పిఏసిఎస్‌ ఏజెన్సీను కఠినంగా వ్యవహరించా ల్సిందిగా ఆదేశాలిస్తామన్నారు. రైతుకు మద్దతు ధర కోసం ప్రభుత్వం ధాన్యం సేకరిస్తున్నందున మ్లిర్లు సహకరించాని, అదే సమయంలో మ్లిర్లు కూడా ప్రభుత్వానికి ముఖ్యమేనన్నారు. ధాన్యం రవాణాలో ఇబ్బందు తలెత్తకుండా ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీతో తాము మాట్లాడుతామని జేసి తెలిపారు. మొత్తం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరగటానికి మ్లిర్లు, ఏజెన్సీతో ఒక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేస్తామన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నుండి క్షా50వే మెట్రిక్‌ టన్ను ధాన్యం సేకరించానేది క్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. మ్లిర్లు ప్రస్తావించిన మేరకు భూపాపల్లి జిల్లాలోని ధాన్యం కూడా వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని మ్లిర్లకు కేటాయించేందుకు లేఖ రాస్తామని జేసి మహేందర్‌రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో అధికాయి మ్లిర్ల సమస్యను అడిగి తొసుకున్నారు. కార్యక్రమంలో పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్‌ భాస్కర్‌రావు, జిల్లా పౌర సరఫరా అధికారి, డిసిఎంఎస్‌ అధికాయి పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy