Take a fresh look at your lifestyle.

దేహదారుఢ్య పరీక్షకు 8369 అభ్యర్ధులు హాజరు

రాష్ట్ర పోలీస్‌శాఖ చేపట్టినటువంటి పోలీస్‌ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని క్రీడ మైదానంలో జిల్లాఎస్పీ రెమారాజేశ్వరి ఆద్వర్యంలో చేపట్టినటువంటి కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియ ఈనె 11వ తేదిన మొదలైంది. గురువారం నాటికి గడిచిన పది రోజు వ్యవధిలో 8369 అభ్యర్ధులు దేహదారుఢ్య పరీక్షకు హాజరయ్యారు. ఇందులో పురుషులు 5140, మహిళు 3229 దేహదారుఢ్య పరీక్షకు హాజరవ్వాల్సిన పురుష అభ్యర్ధు 6308, మహిళ అభ్యర్ధు 3548 హాజరవ్వాల్సి ఉండగా 8369 అభ్యర్ధు దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy