వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తానా ఆధ్వ‌ర్యంలో చెస్ పోటీలు

April 28, 2018

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో డల్లాస్‌ లోని ఇర్వింగ్‌ నగరంలో ఏప్రిల్‌ 22న చెస్‌ పోటీలను నిర్వహించారు. దాదాపు 75 మంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీలను తానా డల్లాస్‌ నాయకులు క్రీడల కమిటీ చైర్మన్‌ వెంకట్‌ బొమ్మ, లోకేష్‌ నాయుడు మరియు కృష్ణ వల్లపరెడ్డి సమన్వయపరిచారు. రాబర్ట్‌ జోన్స్‌ నిర్వహణలో విజేతలకు మెమెంటోస్‌ మరియు మెడల్స్‌ అందజేశారు.