వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తక్షణమే గుంతలను పూడ్చివేయాలి

April 4, 2019

రోడ్లపై ప్రమాదకరంగా ఉన్న గుంతలను తక్షణమే పూడ్చివేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సీహె చ్‌ ‌రాజారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్‌ ‌కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈసందర్బంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, పీఎన్‌ఎం ‌రాష్ట్ర అధ్యక్షులు పల్లె నర్సింహలు మంగళవారం రాత్రి మహబూబాద్‌లో జరిగిన ఎన్నికల సభల పాల్గొని తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో సూర్యపేట రోడ్డులోని ప్రిన్స్