నాలో నీవు
నీలో నేను
ఉండేదెపుడు
జీవననాణ్యంగా
మారినపుడు…
నా రూపు
నీ రూపు
రూపు దిద్దు కునేదెపుడు
పాపాయి నవ్వి నపుడు…
జీవన సారం
బంధాల పూలహారం
తరతరాల వరం
కాపాడు కోవాలి
బంగారు ఆభరణం
-రేడియమ్
9291527757
నాలో నీవు
నీలో నేను
ఉండేదెపుడు
జీవననాణ్యంగా
మారినపుడు…
నా రూపు
నీ రూపు
రూపు దిద్దు కునేదెపుడు
పాపాయి నవ్వి నపుడు…
జీవన సారం
బంధాల పూలహారం
తరతరాల వరం
కాపాడు కోవాలి
బంగారు ఆభరణం
-రేడియమ్
9291527757
You cannot copy content of this page