Take a fresh look at your lifestyle.

జిల్లాలో 30 పోలీస్‌ యాక్ట్‌ అము : ఎస్పీ అపూర్వరావు

వనపర్తి, జనవరి04, (ప్రజాతంత్ర విలేకరి) : వనపర్తి జిల్లాలో 30 పోలీస్‌ యాక్ట్‌ చట్టం 30 (2) పోలీస్‌ యాక్ట్‌ అమల్లో వుందని పోలీస్‌ అనుమతి లేకుండా ఎటువంటి ఉరేగింపు సభు సమావేశాు నిర్వహించడం మైకులు వినియోగించడం చట్ట విరుద్దమని అటువంటి వారిపై కఠిన చర్యు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. అమాయక ప్రజకు ప్రజాస్వామ్య పద్దతిలో నడుతుకునే వారికి జిల్లా పోలీస్‌ శాఖ అండగా వుంటూ పూర్తి స్థాయిలో సహాయపడుతుందని అనాగరిక చర్యకు గొడుమ సృాష్టించి వాతావరణాన్ని కుషితం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లా పోలీస్‌ బగా బందోబస్తుతో పాటు ప్రత్యేక పోలీసు నిఘా నిరంతరం వున్నదని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యక్రమాకు ప్పాడేవారి గురించి సమాచారాన్ని మీ సమీపంలోని పోలీసుకు వెంటనే అందించాని కోరారు.

 

 

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!