Take a fresh look at your lifestyle.

జిల్లాలో తొలి విడతగా 590 గ్రామాకు ఎన్నికలు

సూర్యాపేటటౌన్‌, జనవరి 04(ప్రజాతంత్ర విలేకరి) : గ్రామ పంచాయతీ ఎన్నికకు రాష్ట్ర ఎన్నిక కమీషనర్‌ నాగిరెడ్డి ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించడంతో జిల్లాలోని 1720 గ్రామ పంచాయితీల్లో పార్టీకు ఆతీతరంగా ఎన్నిక సందడి నెకొంది. ఇటీవ ఎన్నిక కమీషనర్‌ రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడుతుగా ఎన్నిక షెడ్యూల్‌ విడుద చేసిన విషయం తెలిసిందే. తొలి విడుత ఎన్నికకు సంబందించి ఈ నె 7వ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికాయి చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని న్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరికు సంబంధించి దేవ రకొండ డివిజన్‌ పరిధిలోని చందంపేట, నేరడుగుమ్ము, డిరడి, దేవరకొండ, మల్లేపల్లి, పీఎపల్లి, చింతపల్లి 10 మండలాు, కోదాడ డివిజన్‌ పరిధిలోని కోదాడ, అనంతగిరి, మునగా, నడిగూడెం, 4 మండలాు, సూర్యాపేట డివిజన్‌ పరిధిలోని మోతె, చివ్వెం, పెన్‌ పహాడ్‌ 3 మండలాు, భువనగిరి డివిజన్‌ పరిధిలోని ఆలేరు, బొమ్మరామారం, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట 5 మండలాలోని 590 గ్రామాకు ఎన్నికు నిర్వహించేందుకు అధికాయి రంగం సిద్దం చేస్తున్నారు.

ఉమ్మడి న్లగొండ జిల్లా వ్యాప్తంగా ఎన్నిక నిర్వాహణకు 43క్ష బ్యాలెట్‌ పత్రాకు క్రమసంఖ్య గుర్తు, ముద్రణ వంటి తదితర వంటివాటిపై పరిశీ నకు అధికాయి చర్యు తీసుకుంటున్నారు. సర్పంచ్‌ బ్యాలెట్‌ పత్రాల్లో 2G1 నుండి 11G1 వరకు గుర్తుకు సంబందించి ముద్రణ ప్రక్రియ చేపట్టారు. అదే విధంగా వార్డు సభ్య్లు బ్యాలెట్‌ పత్రాల్లో 2G1 నుండి 7G1 వరకు గుర్తును అధికాయి సిద్దం చేసినట్లు సమాచారం. గత ఎన్నికకు భిన్నంగా ఆయా పార్టీకు సంబందించి పోటీ బరిలో నిలిచే అభ్యర్ధు తమ నామినేషన్లను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాని ఎన్నిక కమీషన్‌ నిబందన పెట్టింది. ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన ఫ్రింట్‌ పత్రాను ఎన్నిక రిటర్నింగ్‌ అధికారికి సమ ర్పించాని, అనుసరించాల్సిన నియమావళి పోలింగ్‌ కేంద్రా పొందవచ్చని తొపుతున్నారు. అభ్యర్ధు సమర్పించిన ఆపడవిట్‌ను ఆప్‌లోడ్‌ చేసినట్లు అయితే పూర్తి వివరాు వెబ్‌సైట్‌ ద్వారా అధికాయి అందుబా టులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. గ్రామ పంచాయితీ ఎన్నికు సాధ్యమైనంత ఏకగ్రీవంగా ఎన్నుకోవాని టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ క్వకుంట్ల తారకరామారావు ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు గ్రామాభివృద్ది కోసం రూ. 10క్ష నిధు రాష్ట్ర ప్రభుత్వం నుండి సమకూర్చుస్తామని తెలిపిన మాట విధితమే. ప్రజాప్రతినిధు ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. అదే విధంగా పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ పదవి గొపే క్ష్యంగా ఆయా పార్టీకు చెందిన ఆశావహు పావు కదుపుతున్నారు. బరిలో నిలిచే అభ్యర్ధు గ్రామాల్లో తమకు ఉన్న సంబం ధాతో విజయంపై అంచనాు వేసుకుంటున్నారు. తొలివిడుతగా 590 గ్రామాల్లో జరిగే ఎన్నికల్లో ఆయా పార్టీకు చెందిన ఆశావహు ఓటర్ల మద్దతు కోసం తమవైపు తిప్పుకునేందుకు విందు, కులా వారిగా సమావేశాు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈనె 21న జరిగే తొలివిడత ఎన్నిక సందడిగా నెకొంది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!