వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఛత్తీస్ గఢ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సీతక్క

August 28, 2019

ములుగు ఎమ్మెల్యే సీతక్కను ఛత్తీస్ గఢ్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తూ అఖిల్ భర్త మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మిత దేవ్ బుధవారం లేఖ విడుదల చేసారు .
చత్తిస్గడు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ గా ములుగు ఎమ్మెల్యే సీతక్క గారిని నియమించడం జరిగింది ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ గతం లో బస్తరు జిల్లా ఇంచార్జ్ గా ఉన్న నన్ను నమ్మి రాష్ట్ర ఇంచార్జ్ గా నియమించిన గౌరవ శ్రీమతి సోనియా  గాంధీ గారికి మరియు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మిత  దేవ్ గారికి రాహులు గాంధీ గారికి రేవంత్ రెడ్డి .ఉత్తమ్ కుమార్ రెడ్డి.బట్టి విక్రమార్క గార్లకు సీతక్క గారు ధన్యవాదములు  తెలిపారు