వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఛత్తీస్‌ఘఢ్‌లో ఎన్‌కౌంటర్‌ ‌నలుగురు బిఎస్‌ఎఫ్‌ ‌జవాన్లు మృతి

April 4, 2019

సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని కాంకేర్‌ ‌జిల్లా మహలా గ్రామ సమీపంలో ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలో గురువారం నాడు ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు బిఎస్‌ఎఫ్‌ ‌జవాన్లు మృతి చెందగా మరో ఇద్దరు బిఎస్‌ఎఫ్‌ ‌జవాన్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.