Take a fresh look at your lifestyle.

చోరీకి ప్పాడుతున్న దొంగ ముఠా అరెస్టు

సుబేదారి, జనవరి 4, (ప్రజాతంత్ర విలేకరి) : నగర వ్యాపార యజమాను దృష్టి మరల్చి వెండి ఆభరణా చోరీకు ప్పాడుతున్న ఆరుగురు సభ్యు ముఠాకు చెందిన నుగురు నిందితును శుక్రవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసు అరెస్టు చేశారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారు. అరెస్టుచేసిన వారి నుండి పోలీసు రూ. 2.80వే గ 7కిలో వెండి, ఇతర సామాగ్రి, ఒక ఆటో, నాుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్‌ ఏసిపి చక్రవర్తి తెలిపారు. అరెస్టు అయిన వారిలో భూపాపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండం ఇస్సిపేట గ్రామానికి చెందిన మాస్‌ అన్నపూర్ణ, నేర్పాటి శ్యాంబాబు, వరంగల్‌ రూరల్‌ జిల్లా నడికూడ మండం వరికోు గ్రామానికి చెందిన మాస్‌ తిరపతి, దుగ్యా అశోక్‌ను పోలీసు అరెస్టు చేశారు. మరో ఇద్దరు ఇస్సిపేట గ్రామానికి చెందిన గుడిపాక రాధ, శనిగరపు పూ మ్ము పరారీలో ఉన్నారు. వివరాు ఈ విధంగా ఉన్నాయి. సుభంగా డబ్బు సంపాదించానే ఆలోచనతో ముగ్గురు మహిళు 2011లో ఒక ముఠాగా ఏర్పడి జమ్మికుంట, హుజురాబాద్‌, కోరుట్ల, పెద్దపల్లి, బ్లెంపల్లి, మంచిర్యా ప్రాంతాల్లోని బంగారు, వెండి దుకాణాకు వెళ్ళి షాపులో వెండి పట్టగొుసును కొనుగోు చేస్తున్నట్లు నటిస్తూ యజమాని దృష్టి మరల్చి అదేసమయంలో ముఠాలోని ఇద్దరు మహిళు దుకాణంలో ప్రదర్శించిన వెండి పట్టగొుసును దొంగిలించే వారు. ఈ తరహాలో నిందితు రాళ్ళను 2015లో హుజురాబాద్‌, కోరుట్ల పోలీసు అరెస్టు చేసి జైుకు పంపారు. వీరు జైు నుండి విడుదలైన అనంతరం నుండి 10 చోరీకు ప్పాడినట్లు వ్లెడిరచారు. ఇందులో భాగంగా పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 4, బ్లెంపల్లి 3, మంచిర్యా 2, వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ మట్వాడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక చోరీకి ప్పాడ్డారు. వీరు చోరీ చేసిన సొత్తును ప్రధాన నిందితురాలైన మాస్‌ అన్నపూర్ణ వద్ద భద్రపరిచే వారు. భద్రపరిచిన సొత్తును అమ్మేందుకు తన ఇంటిపక్క నివాసముంటున్న నేర్పటి శ్యాంబాబు, మాస్‌ తిరుపతి, దుగ్యా అశోక్‌ సహకారంతో బులియన్‌ మార్కెట్‌లో అమ్మేందుకు వచ్చినట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్‌ ఏసిపి ఆదేశా మేరకు ఇన్సిపెక్టర్‌ నందిరాంనాయక్‌ తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకొని విచారించగా తాము చేసిన నేరాను అంగీకరించడంతో తదుపరి విచారణ నిమిత్తం నిందితును అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రతిభ కనభర్చిన సిబ్బంది టాస్క్‌ఫోర్స్‌ ఏసిపి చక్రవర్తి, ఇన్సిపెక్టర్‌ నందిరాంనాయక్‌, హెడ్‌కాన్సిటేబుల్‌ శ్యాంసుందర్‌, సోమలింగం, కానిస్టేబుళ్లు శ్రీకాంత్‌, రంజిత్‌, మహేందర్‌, మహిళా కానిస్టేబుళ్లు రాజకుమారి, బిందును కమిషనర్‌ రవీందర్‌ అభినందించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy