Take a fresh look at your lifestyle.

చేపల మార్కెట్‌ ‌త్వరగా పూర్తి చేయాలి : ఎడి

తెలకపల్లి, మే 4 (ప్రజాతంత్ర విలేకరి) :  మండల కేంద్రంలో నిర్మిస్తున్న చేపల మార్కెట్‌ ‌నిర్మాణపు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నాగర్‌ ‌కర్నూలు జిల్లా మత్స్యశాఖ ఎడి రాధా రోహిణి అన్నారు సోమవారం మండల కేంద్రానికి చేరుకున్న వారు చేపల మార్కెట్‌ ‌నిర్మాణ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మత్స్యకారులు ప్రభుత్వ నియమాలను ఆదేశాలను పాటించి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని సంఘాలను బలపరచు కొని ఆర్థికంగా ఎదగాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషర్‌ ‌మాన్‌ ‌రామదాసు తెలకపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రధాన కార్యదర్శి బి సత్యనారాయణ, బొమ్మసాని శివ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!