Take a fresh look at your lifestyle.

కొనసాగుతున్న పోలీస్‌ ఉద్యోగాల ప్రక్రియ

ఫలితాలు పోలీస్‌ వెబ్‌సైట్‌లో ఉంచుతాం : పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌
పోలీస్‌ ఉద్యోగ నియామకాల్లో భాగంగా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థు ఫలితాలు తెలం గాణ రాష్ట్ర పోలీస్‌ నియామక మండలి వెబ్‌సైట్‌ నుండి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉంటుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రవీం దర్‌ తెలిపారు. మంగళవారం పోలీస్‌ ఉద్యోగాలు దేహదార్యు, శారీరక పరీక్షు రెండోరోజు కొనసాగింది. ఉదయం 6నుండి ప్రారంభమైన ఈ పరీక్షకు 8వంద అభ్యర్థుకు గాను 660 మంది అభ్యర్థు పరీక్షకు హాజరైనారు. ఈ సందర్భంగా శారీరక పరీక్షు 100, 800, షాట్‌పుట్‌, లాంగ్‌జంప్‌, హైజంప్‌ క్రీడాంశాను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు నియా మకాల ను పారదర్శకతతో నిర్వహించేందుకు గాను రేడియో ప్రీక్వేసి ఐడీ పనితీరును కమిషనర్‌ అభినందించారు. కమిషనర్‌ మాట్లాడుతూ క్రీడాంశాల్లో గాయ పడిన అభ్యర్థు ల కు త్వరితగతిన వైద్యసేవం దించేందుకు గాను మైదానంలో ముగ్గురు ప్రభుత్వ డాక్టర్లతో కూడిన అత్యవసర వైద్యబృందాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థు పోలీస్‌ ఉద్యోగా నియామకాల కు సంబంధించి వచ్చే వదంతును నమ్మవద్దని పరీక్షు పూర్తి పారదర్శకంగా నిర్వహించబడు తాయని తెలిపారు. సెంట్రల్‌, వెస్ట్‌జోన్‌ డిసిపి, బి.వెంకారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డితో పాటు, ఏసిపిు, ఇన్సిపెక్టర్లు, ఆర్‌ఐు, సబ్‌ఇన్సిపెక్టర్లు, ఆర్‌ఎస్‌ఐ ు, పరిపాన విభాగానికి చెందిన అధికారులు], సిబ్బంది, ఐటికోర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!