Take a fresh look at your lifestyle.

కూలిన విద్యా నిలయం

: హైదరాబాద్‌ ‌నగరం నడిబొడ్డున ఉన్న సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ పాఠశాల భవనం గురువారం కుప్పకూలింది.  దశాబ్దాల పాటు ఎన్నో వేల మందికి విద్యా దానం చేసిన పాఠశాల శిథిలావస్తకు చేరి నేలమట్టమైంది. గత కొద్ది రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలకు అసలే పాడుబడ్డ స్థితిలో ఉన్న పాఠశాల భవనం కుప్పకూలి పోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply