Take a fresh look at your lifestyle.

కార్మికుకు అండగా ఉంటా ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌

వరంగల్‌ సిటి, జనవరి 4, (ప్రజాతంత్ర విలేకరి) : కార్మికుకు అండగా ఉంటూ వారి యోగక్షేమాపై కృషి చేస్తానని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. శుక్రవారం ఎంజీఎం హాస్పిటల్‌ సూపర్డెంట్‌ సమక్షంలో ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఎంజిఎంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ సమస్య గురించి చర్చించి కార్మికు ఎదుర్కొంటున్న సమస్యు, పెండిరగ్‌ వేతనాు చెల్లించడం, సొసైటీ బలోపేతం చేయడం, ఏజెన్సీని రద్దు చేసి నేరుగా జీతాు ఇవ్వడం గురించి స్నార్క్‌ సంస్థ వారు పెండిరగ్లో ఉన్న వేతనాు వెంటనే ఇప్పించడం గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంజిఎం యూనియన్‌ అధ్యక్షుడు మహమూద్‌ కార్యదర్శి గజవెల్లి సతీష్‌, ఉపాధ్యక్షుడు కార్తీక్‌ రామకృష్ణ తిరుపతి రెడ్డి, మసూద్‌ పాషా, శ్రీను, బిక్షపతి, హరిప్రసాద్‌, ప్రవీణ్‌ కుమార్‌, సర్దార్‌, సాయికృష్ణ, జగదీష్‌ తదితయి పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!