Take a fresh look at your lifestyle.

ఏకగ్రీవ పంచాయతీతో గ్రామా అభివృద్ధి

నిజామాబాద్‌, జనవరి 9 : గ్రామా అభివృద్ధిని దృష్టి లో ఉంచుకొని ప్రజు ఏకతాటిపైకి వచ్చి పంచాయతీ పాకవర్గాను ఏకగ్రీవం చేసుకోవాని బాన్యువాడ మ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి సూచించారు. ఇలా చ ఏయడంలో తప్పు లేదని అన్నారు. గ్రామాు ఆర్థకింగా పరిపుష్టం కావడంతో పాటు క్షేత్రస్తృాయిలో గ్రామాల్లో ప్రజ మధ్య ఐక్యత కూడా ఉంటుందని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే 15 గ్రామాు ఏకగ్రీవం చేసుకోవడాన్ని అభినందించారు. ఏకగ్రీవమైన పంచాయతీకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 క్ష ప్రోత్సాహకం అందించనుండగా బాన్సువాడ నియోజకవర్గంలోని గ్రామాకు తాను మరో రూ. 10 క్ష కలిపి అందిస్తానని స్పష్టం చేశారు. వంద శాతం గిరిజను ఉన్న తండాల్లో వారికే రిజర్వేషన్‌ కల్పిం చినట్లు తెలిపారు. ఇటీవ జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెంగాణ ప్రజు ఇచ్చిన తీర్పు దేశ చరిత్రలోనే ఓ మైు రాయిలాంటిదని పేర్కొన్నారు.తెంగాణ ప్రజు పనిచేసే పార్టీనే ఆశీర్వదించారని, కేసీఆర్‌ పూర్తి విశ్వా సంతోనే అఖండ విజయాన్ని అందించారని అన్నారు. పార్లమెంట్‌ ఎన్నిక ల్లోనూ తెంగా ణలో టీఆర్‌ఎస్‌ 16 సీట్లు కైవసం చేసు కుంటుంద ని, ఎంఐఎం ఒక స్థానంలో గొవ నున్న విషయం సర్వేల్లో వ్లెడైన ట్లు చెప్పారు. దేశంలో ఎన్డిఎ గాని, యూపీఏకు గాని సంపూర్ణ మెజారిటీ రాదని, ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలే కీకమన్నారు. రాష్ట్రంలో ప్రజా కూటిమితోపాటు బీజేపీ ఘోర ఓటమి చవిచూసిన విషయం గుర్తు చేశారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాను అన్ని రాష్ట్రాు ఆదర్శంగా తీసుకుంటు న్నాయని అన్నారు. రైతుబంధు పథకంపై ఇప్పటికే చాలా రాష్ట్రాు అధ్యయనం చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ సైతం దేశవ్యాప్తంగా అము చేసే యోచనలో ఉన్నట్లు తెలిసిందన్నారు.

 

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy