Take a fresh look at your lifestyle.

ఏకగ్రీవ పంచాయతీకు నజరానాు

ఆదిలాబాద్‌, జనవరి 9 : సమైక్య రాష్ట్రంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీకు నజరానాు సకాంలో విడు ద కాకపోగా.. గ్రామ పంచాయతీ పాక వర్గా గడువు కూడా ముగిసిపోయేది. తెంగాణ ప్రభుత్వం వచ్చాక మాత్రం ఏకగ్రీవ పంచాయతీకు రూ.10క్ష నజరానా నిధు విడుద చేయటంతో ప్లలొ ప్రగతి పథంలో పయనించాయి. 2013 గ్రామ పంచాయతీ ఎన్నికకు ముందు రూ. 5క్ష వరకు ఏకగ్రీవ పంచా యతీకు నజరానా ఉండగా.. తెంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని రూ.10క్షకు పెంచి ఇచ్చిం ది. దీంతో ఇప్పుడ గ్రామాల్లో ఏకగ్రీవాకు మద్దతు పెరిగింది. ఆయా గ్రామాల్లో ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. ఏకగ్రీవంతో గ్రామా అభివృద్ది సాధ్యం అవుతుందని నేతు కూడా పురమాయిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గతంలో మొత్తం 866 గ్రామ పంచాయతీు ఉండేవి. జిల్లా పునర్విభజన తర్వాత పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాను నాుగు జిల్లాుగా ఏర్పాటు చేశారు. దీంతో గతంలో ఆదిలాబాద్‌ జిల్లాలో 243 గ్రామ పంచాయతీు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 173, మంచిర్యా జిల్లాలో 210, నిర్మల్‌ జిల్లాలో 240గ్రామ పంచాయతీు ఉండేది. 2013లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్వ ఆదిలాబాద్‌ జిల్లాలో 78గ్రామ పంచాయతీు ఏకగ్రీవ మయ్యాయి. నిర్మల్‌ జిల్లాలో 29, ఆదిలాబాద్‌ జిల్లాలో 35, మంచిర్యా జిల్లాలో 11, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మూడు గ్రామ పంచాయతీు ఏకగ్రీవమయ్యా యి. తెంగాణ ప్రభుత్వం 78గ్రామ పంచాయతీకు రూ.10క్ష చొప్పున నజరానా నిధును విడుద చేసింది. ఆయా గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి క్వాు, తాగునీటి సమస్యు, ఇతర మౌలిక వసతు క్పనకు ఈ నిధు ఎంతగానో ఉపయోగపడ్డాయి. తెంగాణ ప్రభుత్వం వచ్చాక 500 జనాభా ఉన్న గిరిజన తండాతో పాటు అనుబంధ గ్రామాను కూడా కొత్త గ్రామ పంచాయతీుగా ఏర్పాటు చేసింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గ్రామ పంచాయతీ సంఖ్య 1508కి చేరింది. ఆదిలాబాద్‌ జిల్లాలో 467గ్రామ పంచాయతీు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 334, మంచిర్యా జిల్లాలో 311, నిర్మల్‌ జిల్లాలో 396గ్రామ పంచాయతీకు పెరిగాయి. తాజాగా కూడా నాుగు జిల్లాల్లోని పు ప్లలొ ఏకగ్రీవ బాటలో పయనిస్తున్నా యి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటికే పెద్ద మొత్తం లో గ్రామ పంచాయతీు ఏకగ్రీవమయ్యా యి. ఏకగ్రీవం చేసుకోవడంతో ప్రభుత్వం నుంచి రూ.10 క్ష నజరానాతో పాటు స్థానిక ఎమ్మెల్యేు అదనంగా రూ.10`15క్ష నిధును సీడీపీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధు నుంచి కేటాయిస్తున్నారు. ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీకు రూ.10క్ష ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధు ఇస్తామని ప్రకటించారు.

 

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy