వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలి

April 5, 2019

మాట్లాడుతున్న వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ఎం.‌హరిత
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలనీ వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా కలెక్టర్‌ ఎం ‌హరిత ఓపీఓలకు సూచించారు. నర్సంపేట శాసన సభ నియోజకవర్గానికి సంబందించి మహబూబాబాద్‌ -16 ((ఎస్టీ) పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎన్నికల్లో విధుల నిర్వహించే ఓపీఓలకు శిక్షణా కార్యక్రమం నర్సంపేట పట్టన్‌లోని జీఆర్‌ ‌గార్డెన్‌లో గురువారం జరిగింది. ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ ‌హరిత హాజరై మాట్లా డారు. ఎన్నికల విదులు నిర్వహించే సిబ్బంది టీం వర్క్‌గా పని చేసి లోక్‌ ‌సభ ఎన్నికలు ప్రశాం తంగా జరిగేలా కృషి చేయాలన్నారు. ఎన్నికల విధులపై తలెత్తే సందేహాలను నివృత్తి చేశారు.