Take a fresh look at your lifestyle.

ఎన్నికను కట్టుదిట్టంగా నిర్వహించాలి

యాదాద్రి భువనగిరి జనవరి07 (ప్రజాతంత్ర ప్రతినిధి): మండల స్థాయి అధికాయి, పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఎన్నిక ప్రవర్తనా నియమావళిని ఉ్లంఘన జరగకుండా అన్ని కట్టుదిట్టమైన చర్యు చేపట్టాని జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ కోరారు. సోమవా రం స్థానిక పశుసంవర్ధక శాఖ కార్యాయంలో మండ అభివృద్ధి అధికాయి, పోలీసు అధికారు తో కలెక్టర్‌ సమావేశమ య్యారు. స్టాటిక్‌ సర్వే లెన్సు టీము, వీడియో సర్వే లెన్స్‌ టీము ప్లేయింగ్‌ కార్డ్స్‌ ఏర్పాటు చేసుకొని మోడల్‌ కోడ్‌ ఉ్లంఘన జరగకుండా నిరంతరం పర్యవేక్షించా ని కోరారు. వీటితో పాటుగా అభ్యర్థును ఏర్పాటు చేసుకోవాని కలెక్టర్‌ ఆదేశించారు. మందు, డబ్బు ఎన్నికలో కీకంగా మారరాదని ఆమె అధికారుకు సూచించారు. పోలింగ్‌ కు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకోవాని, ఎట్టిపరిస్థితుల్లోనూ పోలింగ్‌ సిబ్బందికి ఎన్నిక విధు నుండి మినహాయింపు ఇవ్వరాదని కలెక్టర్‌ ఆదేశించారు. పోటీ జరిగే కీకమైన ఎన్నికు గ్రామ పంచాయితీ ఎన్నిక కలెక్టర్‌ ఈ సందర్భంగా తెలిపారు. గ్రామాలో కొత్త వ్యక్తు రాక కదలికపై నిరంతరం నిఘా ఉంచాని అన్నారు.

ఈ విషయంలో వీఆర్వో, వీఆర్‌ఏ, అంగన్వాడి కార్యకర్త నుండి సహకారం పొంద ాన్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేయడం ద్వారా ఎన్నికు సమర్థవంతంగా నిర్వ హించాని కలెక్టర్‌ తెలిపారు. జాయింట్‌ కలెక్టర్‌ రమేష్‌ మాట్లాడుతూ మండ మెజిస్ట్రేట్‌ హోదా లో తాసిల్దారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా మండ అభివృద్ధి అధికారులు తమ వంతు సహకారం అందించాని కోరారు. శాసనసభ ఎన్నికు నిర్వహించాని తెలిపారు. శాసనసభ ఎన్నికు నిర్వహించాంటూ సువుగా తీసుకోరాదని, అన్నీ తొసు అని అనుకుని పొరపాట్లకు తావివ్వకుండా చూసుకో వాన్నారు. డిసిపి రామచంద్రారెడ్డి మాట్లాడు తూ గ్రామ పంచాయతీ ఎన్నిక ద ృశ్య ఫ్రీ ఫోల్‌, పోస్ట్‌ ఫోల్‌ బందోబస్తు చర్యు చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికకు 44 గంట ముందుగా ప్రచార కార్యక్రమాు నిలిపివేయాని డిఎస్పి నుండి అనుమతు పొందాన్నారు. నామినేషన్ల విషయంలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే గది లోకి అనుమతి ఉందన్నా రు. ఉప సర్పంచ్‌ ఎన్నిక విషయంలో ఉద్రిక్తత వాతా వరణం నెకొనకుండా సమన్వయంతో వ్యవహ రించాని కోరారు. ప్రతి ఓటు కీక మైనదిగా భావించి గట్టి బందోబస్తు చర్యు తీసుకోవాన్నా రు. సమావేశంలో ప్రత్యేక అధికారి ప్రియాంక, ఆర్డీవోు భూపాల్‌రెడ్డి, సూరజ్‌ కుమార్‌, ఎసిపిు జితేందర్‌ రెడ్డి, డిపివో బిక్షం పాల్గొన్నారు.

 

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy