వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆశా వర్కర్లను ఆదుకోవాలి

May 8, 2019

ఆశా వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా ఆశావర్కర్‌ ‌ల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు మంగళవారం జిల్లాకలెక్టరు కార్యాలయంలో ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమంలో యూనియన్‌ ‌నాయకులూ మాట్లాడుతూ ప్రభుత్వం తమని అన్నిరకాల సేవలకు వినియోగించుకుంటుంది చాలీచాలని వేతనాలతో తమ జీవితాలు దుర్భరంగా ఉన్నాయని అన్నారు పారితోషకం వున్నా పనులు మాత్రమే చేస్తామని గత ఆరునెలలుగా పారితోషకాని విడుదలచేయాలని షబ్‌ ‌సెంటర్లలో పనిచేయమని తమకు ఉపాధి హామీ పెను రావడం లెదని ఎన్నికల విధులలో మిగతా ఉద్యోగులకు ఇచ్చిన విదంగానే తమకు వేతనం ఇవ్వాలని , ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఆశా లకు ప్రత్యేకమైన వసతులు కల్పించాలని లేని పక్షంలో ఆశాలమంతా ఏకమై రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పంధింప చేస్తామని అన్నారు ఈ కార్యక్రమాల్లో వివిధ మండలాల నుంచి ఆశ కార్యకర్తలు హాజరయ్యారు.