Take a fresh look at your lifestyle.

ఆలేరు మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీలకు

ఆలేరు మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీలకు గాను 14 గ్రామపంచాయతీలోఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని పోలింగ్ శాతం 94%పోల్ అయిందనిఆలేరు ఎంపీడీవో హనుమంత ప్రసాద్ తెలియజేశారు రాచకొండ కమిషనరేట్పరిధిలోని ఏ సి పి శంకర్ ఆధ్వర్యంలో బందోబస్తుఏర్పాటు చేశారు మండల పరిధిలోని ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయనిఆలేరు సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి తెలియజేశారు. మిగిలిన రెండు గ్రామపంచాయతీలు కంద గడ్డ తండా మంతపురిగ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అని అధికారులు తెలిపారు.

 

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy