వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆర్థిక మాంద్యం !

August 31, 2019

మనపైనా తీవ్ర ప్రభావం !
తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న పెనుముప్పుదేశవ్యాప్తంగా ఆర్థిక మాంధ్యం ఏర్పడబోతుందనే ప్రచారం వాస్తవ రూపం దాల్చుతుంది. ఆలస్యంగా గుర్తించిన ప్రభుత్వాలు ఉద్దీపన చర్యలు చేపట్టినా దశాబ్దం పాటు దీని ప్రభావం కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న వోట్ల పథకాలు దీనికి మూలమనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.

పూర్తి కథనం..
epaper. prajatantranews.com