Take a fresh look at your lifestyle.

ఆరోగ్య భద్రత ..ఆర్థిక భరోసా.. సీఎం సహాయ నిధి..

ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనే లక్ష్యం

సిద్ధిపేట, జనవరి 10 (ప్రజాతంత్ర బ్యూరో): ప్రజారోగ్యానికి తమ ప్రభుత్వ అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేట పట్టణానికి చెందిన పవురికి సిఎం సహాయ నిధికి సంబంధించిన 3క్ష 3వే రూపాయ చెక్కును హరీష్‌రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్‌ మాట్లాడుతూ… సిఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందిస్తున్నామన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి.. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరి ఆర్థిక స్థోమత లేని పేదకు సిీఎం సహాయ నిధి అండగా ఉండి.. ఆరోగ్యానికి భద్రతగా…ఆర్థికంగా భరోసాగా నిుస్తోంది అని అన్నారు. సిఎం సహాయ నిధి అందించడంలో సిద్దిపేట అగ్రస్థానంలో ఉందనీ హరీష్‌ గుర్తు చేశారు. పట్టణానికి చెందిన మహేందర్‌ రావుకు60మే, జి.అనసూయకు 50మే, జి.బుచ్చి రెడ్డికి 28మే, పి.శ్రీనాథ్‌కు30మే, బి.స్వరూప యాదవ్‌కు 40మే, జి. విఘ్నేశ్వర్‌కు60మే, సాహెద బేగంకు 35మే మొత్తంగా 3క్ష 3వే రూపాయ చెక్కును హరీష్‌రావు పంపిణీ చేశారు.

రెడ్డి కం క్యాలెండర్‌ ఆవిష్కరించిన హరీష్‌..
రెడ్డి కం 2019 క్యాలెండర్‌ను ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు గురువారం సిద్ధిపేటలోని తన స్వగృహంలో ఆవిష్కరించారు. రెడ్డి కం సంపాదకుడు చింతిరెడ్డి కొండల్‌ రెడ్డి, ఆడిద రాజిరెడ్డి, రెడ్డి జెఎసి మహిళా ఛైర్మన్‌ మంజులారెడ్డి, అసోసియేషన్‌ చైర్మన్‌ రాం రెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి కం క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ క్యాలెండర్‌ ఆవిష్కరణలో పువురు రెడ్డి సంఘం నాయకు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!