Take a fresh look at your lifestyle.

ఆధ్యాత్మిక వైభవంగా వేద భవనం

నాలుగు నెలల్లో పూర్తి చిన్న జీయర్‌ స్వామి వారిచే ప్రారంభోత్సవం పొన్నాలలో వేద భవన్‌కు భూమి పూజలో హరీష్‌రావు
మరో నాలు గు నెలో సిద్ధిపేటలో వికాస తరంగిణి భవనం అందుబాటులోకి రానుంది అని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తెలిపారు. మహా శివరాత్రి పండుగ పర్వదినాన సోమవారం సిద్ధిపేట పట్టణ శివారులోని పొన్నాల ప్రాంతంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వేద భవన్‌ భూమి పూజ కార్యక్రమానికి హరీష్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌ మాట్లాడుతూ… సిద్ధిపేటలో 25 లక్షల రూపాయతో వికాస తరంగిణి భవనం నిర్మిస్తున్నట్లు తెలిపారు. భవనాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి వారి మంగళాశాసనతో సాంప్రదాయ పద్దతిలో నిర్మిస్తున్నామన్నారు. సిద్దిపేటలో ఆధ్యాత్మిక వైభవంగా ఈ వేద భవన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పను వేగవంతం చేసి నాుగు మాసాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. ఇందుకు పను వేగవంతం చేయాని పంచాయతీ రాజ్‌ అధికారును ఆదేశించడంతో పాటు పు సూచను చేశారు. భవన ప్రారంభోత్సవానికి చిన్న జీయర్‌ స్వామి వారి పర్యవేక్షణలో ఘనంగా చేసుకుందామన్నారు. వికాస తరంగిణి ఆధ్వర్యంలో జరిగే గో దా పూజు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాు ఈ భవన్‌ లో జరిగేట్టు అద్భు తంగా నిర్మిస్తామన్నారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు ప్రత్యేక పూజు నిర్వహించారు. కాగా, హరీష్‌రావును వికాస తరగంగిణి ప్రతినిధు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ రాజనర్సు, సూడా ఛైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి, సూడా డైరెక్టర్‌ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, నంగునూరు ఎంపిపి జాప శ్రీకాంత్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు పా సాయిరాం, స్థానిక ప్రజాప్రతినిధు, టిఆర్‌ఎస్‌ నాయకు వికాస తరంగిణి ప్రతినిధు తదితయి పాల్గొన్నారు.
పరమేశ్వరుని దీవేనతో ప్రజంతా సుభిక్షంగా ఉండాలి : కేసీఆర్‌ నేతృత్వంలో అన్ని రంగాూ అభివృద్ధి జరగాలి..
పరమేశ్వరుని దీవేనతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి జరగాలి. బంగారు తెంగాణ సాకారం కావాని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌ రావు ఆకాంక్షించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!