వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పాంపియో

April 28, 2018

అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా సీఐఏ మాజీ డైరెక్టర్‌ మైక్‌ పాంపియోను నియమించడానికి సెనేట్‌ 57-42 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రతిపాదనను డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు.